రాతి గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి శైలి..
నారాయణరావుపేట గ్రామం చాళుక్య శైలి కాలం.. నాటి.. రాతి గణపతి... విగ్రహం.. రాయి రకం స్థానికంగా లభించే గ్రానైట్ రాయి. దీని వల్ల వందల ఏళ్ల వాన, ఎండ, గాలి తాకిడికి కూడా విగ్రహం చెరిగి పోకుండా నిలిచింది. ఆకృతి లక్షణాలు ఏనుగు తల, రెండు చేతుల భంగిమ, శరీర ఆకృతి, గణపతికి ప్రత్యేకమైన గుండ్రని పొట్ట.. ఈ పురాతన రాయి విగ్రహం మా గ్రామంలోనే శతాబ్దాలుగా నిలబడి ఉంది. పల్లె ప్రాంతాల్లో గణపతిని గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద లేదా సరిహద్దుల వద్ద ఉంచడం ఒక సంప్రదాయం... #Narayanaraopet #History