నారాయణరావుపేట పెద్దమ్మ తల్లి
🙏 నారాయణరావుపేట గ్రామ రక్షక దేవత – పెద్దమ్మ తల్లి | Bonalu Festival | Telangana Grama Devatha నారాయణరావుపేట గ్రామాన్ని శతాబ్దాలుగా కాపాడుతున్న శక్తి స్వరూపిణి పెద్దమ్మ తల్లి – భక్తుల కోసం ఒక ఆశ్రయదైవంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక మాత్రమే కాదు, మా ఊరి ఆధ్యాత్మిక తాత్వికత, సాంస్కృతిక పరంపర, ఒకతాన్నికలుపే బంధంను ప్రతిబింబిస్తుంది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే బోనాలు, పల్లకీ ఉత్సవం, గ్రామోత్సవం తల్లిపై గ్రామస్థుల నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఈ వీడియో ద్వారా పెద్దమ్మ తల్లి ఆలయం యొక్క పవిత్రతను, ఆలయ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మీరు కూడా అనుభవించండి. ఈ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ... #PeddammaTalli #Narayanaraopet #BonaluCelebration #GramaDevatha #SiddipetCulture #NarayanaraopetBonalu #పెద్దమ్మతల్లి #నారాయణరావుపేట #గ్రామదేవత #బోనాలు #VillageFestivalVibes #TelanganaBonalu #TempleVibes #DevotionalVideo #BonaluSpecial #RuralTradition #VillageGod #శక్తిస్వరూపిణి #రక్షకదేవత