BIJURI VILLAGE TEMPLE

Facebook
Samaleti Rohith  నేను మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ వెళ్లే మార్గంలో బిజూరి అనే గ్రామంలో ఒక దేవాలయం చూసాను.. అక్కడి గిరిజన సంతతికి చెందిన ప్రజలు అక్కడ నాలుగు కర్రలను భూమిలో పాతిపెట్టి వాటికి వారి వాడిన పనిముట్లను కట్టి దేవులుగా పూజిస్తారు... ఈ కర్రలకు ఒక దేవాలయాన్ని కట్టించారు.. కర్రను నిలువుగా పాతి అందులో వాళ్ళ దేవుణ్ణి చూసుకుంటారు.. దేవాలయం పక్కన ఒక పడుకున్న జంతువు లాంటి రాతి ఆకారం ఉంది... దాని నోటి లో రంధ్రం చేసి ఉంది.. ఇది ఇక్కడి వారి బిజూరి సంప్రదాయం.. ఆచారం..!!

#Amarkantak #BijuriTraditions #TribalCulture #TempleRituals #FolkTraditions #CulturalHeritage #MadhyaPradeshTourism #UniqueRituals #IndianHeritage #AncientPractices #BijuriTemple #TribalWorship #SpiritualIndia #TraditionalBeliefs #CulturalRituals #SacredCustoms

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ముత్యం రాయుడు

Narayanaraopet Village

రాతి గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి శైలి..