నారాయణరావుపేట
"మా గ్రామం నారాయణరావుపేట అనే పేరు ఎలా వచ్చిందంటే?" అనే ప్రశ్నకు సమాధానం:
సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) తెలుగు విభాగ పూర్వ అధ్యాపకులు Paidimarry Manik Prabhu సార్ గారి Ph.D పరిశోధన గ్రంథం అయిన "మెదక్ జిల్లా గ్రామ నామాలు" పుస్తకంలో, నారాయణరావుపేట అనే గ్రామానికి పేరు నారాయణ రావు అనే వెలమ దొర ద్వారా వచ్చింది అని వివరించారు. ఈగ్రామానికి వెలమ సామాజిక వర్గానికి చెందిన నారాయణ రావు అనే వ్యక్తి ఆధిపత్యం వహించేవారు, అందువల్ల ఈ గ్రామానికి నారాయణరావుపేట అనే పేరు వచ్చింది.
#నారాయణరావుపేట #గ్రామచరిత్ర #తెలుగు #వెలమసామాజికవర్గం #సిద్ధిపేట #గ్రామనామాలు #మెదక్ #తెలంగాణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి