**"A Journey to the Divine: Exploring the Hanuman Temple Amidst the Majestic Hills of Amarkantak"**

చత్తీస్ ఘడ్ & మధ్యప్రదేశ్ సరిహద్దు ( అమర్ కంటకు) వెళ్లే ప్రాంతంలో ఒక హనుమాన్ దేవాలయం ఉంది. హనుమాన్ దేవాలయం పక్కన పాలరాతి శివలింగం ఉంది ఈ దేవాలయం ఆధునిక దేవాలయం... నేను మొదటిసారిగా సరిహద్దు ప్రాంతాలలో దేవాలయం చూశాను. మరియు ఆ దేవాలయం పక్కన ఎత్తైన కొండలు లోయలు ఉన్నాయి. అక్కడి ప్రదేశం చాలా ఎత్తైన ప్రదేశం, చాలా లోతైన ప్రదేశం. ఆ కొండలకు మేఘాలు తాకుతూ వెళ్తున్నాయి. చాలా ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన ప్రదేశం...

#AmarkantakAdventures
#HanumanTemple
#ModernTemple
#Shivalinga
#CloudKissedMountains
#ChhattisgarhMadhyaPradeshBorder
#ScenicHeights
#BreathtakingValleys
#SpiritualJourney
#NatureAndDivinity
#PeacefulVibes
#HilltopTemple
#MountainMagic

కామెంట్‌లు