వీరుని గౌరవించే శిల్పకళ! ఇబ్రహీంపూర్..


📜 వీరుని గౌరవించే శిల్పకళ! 🗡️🛡️

సిద్దిపేట జిల్లా, నారాయణరావుపేట మండలం, ఇబ్రహీంపూర్ గ్రామంలోనిది..

ఒక దక్షిణాభిముఖ వీరగల్లు…
తలపై పాగా, అందులోంచి జుత్తు వెలువడి, చేతిలో కత్తి, డాలు పట్టుకున్న వాడిగా మెరిసిపోతున్నాడు. ఇది యుద్ధాన్ని గెలిచిన వీరుడికి అంకితమైన స్మారకశిల.

⚔️ దక్షిణ దిశను చూసే వీరగల్లులు చాలా అరుదు.
అవి జయాన్ని సూచిస్తాయి – ఓ పోరాట వీరుని చివరి గౌరవంగా చెక్కిన స్మృతి!

📅 18,19వ శతాబ్ద శైలిలో రూపొందిన ఈ శిల్పం మన ఆధ్యాత్మిక-యోధ సంప్రదాయాన్ని వర్తిస్తుంది...

ఈ సమాచారాన్ని అంత అందించిన వారు.. Sriramoju Haragopal సార్.. గారు.. 

🪨 మన చరిత్రను మోసే రాతిబండలు ఇవి…
వాటిని గుర్తుపెట్టుకోడం, గౌరవించడం మన బాధ్యత! 🙏

#Veeragallu #HistoricalInsights #TelanganaHeritage #WarriorStone #IndianSculpture #18thCenturyArt #TeluguCulture #VeerulaCharitra #RohithsHistoricalInsights

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ముత్యం రాయుడు

Narayanaraopet Village

రాతి గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి శైలి..